Padara Padara Song Lyrics – MAHARSHI 2019

Padara Padara Song Lyrics sung by Shankar Mahadevan is from Telugu Film Maharshi starring Mahesh Babu, Pooja Hegde. The song is penned by Shree Mani and composed by Devi Sri Prasad.


Padara Padara Song Details

Song TitlePadara Padara
SingerShankar Mahadevan
MusicDevi Sri Prasad
LyricsShree Mani
FeaturingMahesh Babu
Music LabelAditya Music India
MovieMaharshi
Movie DirectorVamshi Paidipally
Release Date9 May 2019

Padara Padara Song Lyrics in Telugu

భల్లుమంటూ నింగి వొళ్ళు విరిగెను గడ్డి పరకతోనా
ఎడారి కళ్ళు తేర్చుకున్న వెలనా చినుకుపూల వాన
సముద్రమెంత దాహంఏస్తే వెతికేను ఊట బావినే
శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడి మట్టి నేలనే

పదరా పదరా పదరా
నీ అడుగికి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా

పదరా పదరా పదరా
ఈ పుడమిని అడిగి చూడు పదరా
ఈ గెలుపును మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా

నీ కథ ఇది రా నీ మొదలిది రా ఈ పథమున మొదటడుగైరా
నీ తరమిదిరా అనితరమిదిరా అని చాటెయ్ రా

పదరా పదరా పదరా
నీ అడుగికి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా

పదరా పదరా పదరా
ఈ పుడమిని అడిగి చూడు పదరా
ఈ గెలుపును మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా

ఓఓ ఓ భల్లుమంటూ నింగి వొళ్ళు విరిగెను గడ్డి పరకతోనా
ఎడారి కళ్ళు తేర్చుకున్న వెలనా చినుకుపూల వాన
సముద్రమెంత దాహంఏస్తే వెతికేను ఊట బావినే
శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడి మట్టి నేలనే

కదిలే ఈ కలం తన రగిలే వేదనకి
బాదులల్లే విసిరినా ఆశల బాణం నువ్వేరా

పగిలే ఇలా హృదయం తన యదలో రోదనకి
వారమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా

కను రెప్పలలో తడి ఎందుకని తనని అడిగే వాడే లేక
విలపించేటి ఈ భూమి వోడి చిగురించేలా

పదరా పదరా పదరా
ఈ హలమును భుజముకేతి పదరా
ఈ నేలను ఎదకు హత్తుకుని మొలకలెత్తమని పిలుపునికిచ్చి పదరా

పదరా పదరా పదరా
ఈ వెలుగును పలుగు దించి పదరా
పగుళ్లుతో పనికి రానిదను బ్రతుకు భూమిలిక మెతుకులిచ్చు కదరా

నీలో ఈ చలనం మరి కాదా సంచలనం
చినుకలే మొదలయి ఉప్పెన కాదా ఈ కథనం

నీలో ఈ జేడీకి చెలరేగే అలజడికి
గెలుపలే మొదలై చరితగా మారే నీ పయనం

నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసాక
నువ్వు లక్ష్యమని తమ రక్షవాణి నినదించేలా

పదరా పదరా పదరా
నీ గతముకు కొత్త జననమిదిరా
నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలి పునాది తలుపు తెరిచి పదరా

పదరా పదరా పదరా
ప్రతొక్కరి కథవు నువ్వు కదరా
నీ ఒరవడి భవిత కళల వోడి బ్రతుకు సాధ్యపడు సాగుబడి బడిరా

తనని తాను తెల్సుకున్న హలముకు పొలముతో ప్రయాణం
తనలోని ఋషిని వెలికితీయు మనిషికి లేదు ఏ ప్రమాణం

ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతిచుక్కవో
తరాల వెలితి వెతికి తీర్చ వచ్చిన వెలుగు రేఖవో

Written By: Shree Mani

You May Also Like

Padara Padara Full Video Song

Video Credits: Aditya Music India

Padara Padara Song Lyrics in English

Bhallumantu Ningi Ollu Virigenu Gaddi Parakathona
Yedaari Kallu Therchukunna Velana Chinukupoola Vaana
Samudramentha Daahamesthe Vethikenu Oota Baaviney
Shirassu Vanchi Shikharamanchu Muddhide Matti Nelaney

Padara Padara Padara
Nee Aduguki Padunu Petti Padara
Ee Adavini Chadunu Cheyi Mari Vethukuthunna Siri Dorukuthundi Kadara

Padara Padara Padara
Ee Pudamini Adigichudu Padara
Ee Gelupanu Malupu Ekkadanu Prashnalannitiki Samadhanmidira

Nee Katha Idhira Nee Modalidira Ee Pathamuna Modatadugaira
Nee Taramidira Anitaramidira Ani Chaataira

Padara Padara Padara
Nee Aduguki Padunu Petti Padara
Ee Adavini Chadunu Cheyi Mari Vethukuthunna Siri Dorukuthundi Kadara

Padara Padara Padara
Ee Pudamini Adigichudu Padara
Ee Gelupanu Malupu Ekkadanu Prashnalannitiki Samadhanmidira

Ho Bhallumantu Ningi Ollu Virigenu Gaddi Parakathona
Yedaari Kallu Therchukunna Velana Chinukupoola Vaana
Samudramentha Daahamesthe Vethikenu Oota Baaviney
Shirassu Vanchi Shikharamanchu Muddhide Matti Nelaney

Kadiley Ee Kaalam, Thana Ragiley Vedanaki
Badulalley Visirina Aashala Baanam Nuvvera

Pagiley Ila Hrudayam, Than Yadalo Rodanaki
Varamalley Dorikina Aakhari Saayam Nuvvera

Kanureppalalo Thadi Endukani Thananadigey Vaade Leka
Vilapincheti Ee Bhoomi Odi Chigurinchela

Padara Padara Padara
Ee Halamunu Bhujamuketthi Padara
Ee Nelanu Edaku Hatthukuni Molaketthamani Pilupunicchhi Padara

Padara Padara Padara
Ee Veluganu Palugu Dinchi Padara
Pagullatho Panikiraanidanu Brathuku Bhoomulika Methukulicchu Kadara

Neelo Ee Chalanam, Mari Kaadaa Sanchalanam
Chinukalley Modalay Uppena Kaadaa Ee Kathanam

Neelo Ee Jadiki, Chelarege Alajadiki
Gelupalley Modalai Charithaga Maare Nee Payanam

Nee Aashaymey Thama Aasha Ani Thama Kosamani Thelisaka
Nuvvu Lakshyamani Thama Rakshavani Ninadinchela

Padara Padara Padara
Nee Gathamuku Kottha Jananamidira
Nee Yetthuku Thagina Lothu Idhi Tholi Punaadi Gadi Thalupu Therichi Padara

Padara Padara Padara
Prathokkari Kathavu Nuvvu Kadara
Nee Oravadi Bhavitha Kalala Vodi Brathuku Saadhyapadu Saagubadiki Badira

Thanani Thaanu Telusukunna Halamuku Polamutho Prayanam
Thanaloni Rushini Velikitheeyu Manishiki Ledu Ye Pramanam

Ushassu Entha Oopiricchi Penchina Kaanthichukkavo
Tharaala Velithi Vethiki Theercha Vachina Velugu Rekhavo

Here we end up with the Padara Padara song lyrics in English.